షారోను రోజావే – నా ప్రాణ స్నేహమే Song Lyrics

 పల్లవి: షారోను రోజావే – నా ప్రాణ స్నేహమే

నిర్దోష రక్తమే – దైవ గొర్రెపిల్లవే (2)


సుందరుడవు – నీవు సుందరుడవు

పదివేలలో నీవు శ్రేష్టుడవు

సుందరుడవు – బహు సుందరుడవు

పదివేలలో అతి శ్రేష్టుడవు


అనుపల్లవి: హోసన్నా – ఉన్నత దైవమా

హోసన్నా – దావీదు తనయుడా (2)


1. స్నేహితులు మరచిపోయినా – బంధువులే విడిచిపోయినా

తోడుగా నిలిచిన ప్రేమను మరువలేనే (2)

సహచారివే సహచారివే

వేదనలో ఆదరించే నా ప్రియుడవే (2)


|| హోసన్నా ||


2. రోగపు పడకలోన – నిరీక్షణ కోల్పోయినా

నను తాకి స్వస్థపరచిన వైద్యుడవే (2)

పరిహారివే – పరిహారివే

నా వ్యాధులు భరియించిన యేసువే (2)


|| హోసన్నా ||


https://telugugospellyrics.com/sharonu-rojave-song-lyrics/

Post a Comment

0 Comments