నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు లేరయ్యా"2"
అద్భుతం చేయుమయా నా జీవితంలో...
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||
చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ...నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 "
తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2"
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2"
అద్బుతం చేయుమయా నా జీవితంలో...
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"|
|| నిన్నే నే ||
చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ...నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2"
నీ వాగ్ధానములను చేతపట్టి "2"
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
అద్బుతం చేయుమయా నా జీవితంలో...
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||
0 Comments